Thursday, May 22, 2025

త్వరలో అమరావతిలో ‘డ్రోన్ సమ్మిట్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  అమరావతిలో అక్టోబర్ 22 నుంచి రెండు రోజులపాటు పౌర విమాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ‘డ్రోన్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో డ్రోన్ కంపెనీలు, విదేశీ సంస్థలు, ఇతర వాటాదారులు పాల్గొనే అవకాశం ఉంది.

అక్టోబరు 22న 5,000కు పైగా డ్రోన్లతో ‘డ్రోన్ షో’ కూడా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఐ అండ్ ఐ) శాఖ కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ గురువారం తెలిపారు. ఇప్పటి వరకు 1,000 మందికి పైగా ప్రతినిధులు సమ్మిట్ కోసం నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News