Wednesday, May 15, 2024

ఐసిఎస్ ఇండోనేసియా నాయకుని హత్య

- Advertisement -
- Advertisement -

Assassination of ICS Indonesian leader

జకార్తా : ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిఎస్(తో సంబంధం ఉన్న ఇండోనేసియన్ నాయకుడిని శనివారం చంపివేసినట్టు పోలీసులు తెలిపారు. ఈస్ట్ ఇండోనేసియాలో ముజాహిదీన్ (ఎమ్‌ఐటి) అనేది ఐసిఎస్ గుర్తింపు సంస్థ. ఇండోనేసియా లోని అటవీ ప్రాంతంలో ఎమ్‌ఐటి అధినేత అలీ కలోరా, ఆ సంస్థకు చెందిన జకరమ్‌దన్‌ను కాల్చి చంపామని పోలీసులు చెప్పారు. మరో నలుగురు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News