- Advertisement -
దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బంగ్లాదేశ్ జట్టు, భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ (Bangladesh) బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. నేరుగా ఫైనల్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ఇప్పటికే సూపర్-4లో శ్రీలంకపై విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ఈ మ్యాచ్‌లో నెగ్గితే.. ఫైనల్లో బెర్త్ పక్కా చేసుకొనే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేయగా.. భారత్ గత మ్యాచ్‌లో జట్టుతోనే బరిలోకి దిగులోంది.
Also Read : సమరోత్సాహంతో భారత్.. నేడు బంగ్లాదేశ్‌తో పోరు
- Advertisement -