Tuesday, May 21, 2024

ప్రకాష్‌కు బసవ కృషి జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాష్‌కు బసవ కృషి జాతీయ అవార్డు వరించింది. ఈ అవార్డుకు ప్రకాష్‌ను ఎంపిక చేసినట్టు కర్నాటక లింగాయత్ జగద్గురు మహాపీఠం తెలిపింది. కూడలి సంగమంలో ప్రకాష్ దంపతులను ఘనంగా లింగాయత్ సమాజం సన్మానించింది. సిఎం కెసిఆర్ దార్మనికతకు, తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమన్నారు. అవార్డు కింద వచ్చిన లక్ష రూపాయలను జల వినియోగంపై అవగాహన పెంచడానికి ప్రకాష్ విరాళంగా ఇచ్చారు.

 

Basava Krishi award for V Prakash in Telangana, national Basava Krishi award given by the Panchamasali Peetha of Kudalasangama will be conferred on Prakash
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News