Thursday, May 2, 2024

హైదరాబాద్‌లో బెగ్గింగ్ రాకెట్.. ఆర్గనైజర్‌ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: నగర పోలీసులు బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు చేశారు. కర్నాటకకు చెందిన అనిల్ పవార్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేశారు. అతని వద్ద పనిచేస్తున్న ఎనిమిది మంది పిల్లలతో సహా 23 మంది యాచకులు ఉన్నారు. ఒక్కో బిచ్చగాడికి రోజుకు రూ.200 చెల్లించేవారు.

ఈ బిచ్చగాళ్లను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కెబిఆర్ పార్క్ ఇతర రద్దీ ప్రదేశాలలో బిక్షటన చేస్తున్నారు. ప్రతిరోజు రూ.4,500 నుంచి 6,000 సంపాదించినా, పవార్ వారికి కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేవాడు. బిచ్చగాళ్లు వీధుల్లో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు ఇప్పుడు మొత్తం 23 మంది యాచకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News