Saturday, April 13, 2024

తెలంగాణలో 9మంది ఎంపి అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి విడుదల చేసింది. తొలి జాబితాలో 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే ప్రకటించారు. ఇక, తెలంగాణలో 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ స్థానాలను పెండింగ్ ఉంచారు.

ఎంపి అభ్యర్థులు వీరే:

కరీనంగర్ – బండి సంజయ్ కుమార్

సికింద్రాబాద్- కిషన్ రెడ్డి

చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి

జహీరాబాద్- బిబి పాటిల్

నాగర్ కర్నూల్- పి భరత్

భువనగిరి- బూర నర్సయ్య గౌడ్

నిజామాబాద్- ధర్మపురి అరవింద్

మల్కాజ్ గిరి- ఈటల రాజేందర్

హైదరాబాద్-మాధవిలత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News