Tuesday, January 31, 2023

రైల్వే గేట్ పనులు ప్రారంభం

- Advertisement -

వెల్దుర్తిః మాసాయిపేట మండలంలోని బోమ్మారం రైల్వే గేట్ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా తవ్వకాలు జరిపి రెండు రోజుల్లో రైల్వే ట్రాక్ తోలగించి భూగర్భ వంతెన నిర్వహించడం జరుగుతుందని రైల్వే ఇంజనీర్ రవి ప్రకాషత్ తెలిపారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్ ఇరువైపులా మట్టి తొలగించే పనులు ప్రారంభించడం జరిగిందని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles