Saturday, May 4, 2024

రెండు బస్సులు ఢీ: ఒకరి మృతి…. 36 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

road accident in chittoor district

Road Accident

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాశిపెంట్ల వద్ద బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్‌టిసి బస్సు డ్రైవర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విజయవాడ నుంచి కుప్పం వెళ్తున్న వోల్వో బస్సు, ఆర్‌టిసి బస్సు ఢీకొన్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 36 మంది అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాల తెలియాల్సి ఉంది.

Bus Driver died in Buses are Collided in Chittoor, 36 ayyappa Devotees injured in Accident, injured persons rushed to Hospital, health condition critical

 

Bus Driver died in Buses are Collided in Chittoor
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News