Saturday, April 27, 2024

దేవరకొండలో కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. దేవరకొండలో అతివేగంతో దూసుకెళ్లిన కారు పలువురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News