Thursday, May 2, 2024

ఉమర్ జలీల్‌తో చైర్మన్ ఇంతియాజ్ ఇసాఖ్ భేటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇటీవల పునర్నియమించబడ్డ సయ్యద్ ఉమర్ జలీల్‌ను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇషాఖ్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన ఉమర్ జలీల్‌ను కలిసి పుష్పగుచ్ఛం అదజేశారు. విధినిర్వహణలో విజయాలు సాధించాలని ఆకాక్షించారు. కార్యదర్శిగా ఆయన న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News