Monday, May 13, 2024

కొవిడ్ విజేత కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Tests Negative for Covid 19

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. సిఎం కెసిఆర్ ఐసోలేషన్‌లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎం.వి.రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటిజెన్‌తో పాటు ఆర్టీపిసిఆర్ పరీక్షలు రెండింటిలోనూ నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. రక్తపరీక్షలు రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని తేలింది. దాంతో సిఎం కెసిఆర్ పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు వెల్లడించారు.

CM KCR Tests Negative for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News