Sunday, June 9, 2024

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ ఫోటోలు..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ తొలిపూజలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి ఆశీర్వచనం అందించారు. మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ఉత్స‌వంలో భాగంగా, దివ్య విమాన గోపురంపైన శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ దంపతులు ప్ర‌త్యేక పూజ‌లు చేసి ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News