Friday, September 19, 2025

నేడు మూడు చోట్ల కెసిఆర్ సభలు

- Advertisement -
- Advertisement -

కోదాడ, తుంగతుర్తి, ఆలేరు సభలకు భారీ ఏర్పాట్లు

ప్రజా ఆశీర్వాద సభల పేరిట ప్రచారం

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరుసగా ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం (అక్టోబర్ 29) కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో జరగనున్న బహిరంగ సభల్లో సిఎం కెసిఆర్ పాల్గొననున్నారు. సిఎం కెసిఆర్ ఒక్కో రోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తొలి విడతలో 40 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News