Sunday, September 21, 2025

పీవికి సిఎం రేవంత్ నివాళులు

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న పివి జ్ఞానభూమి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. గవర్నర్ తమిళిసై కూడా జ్ఞానభూమివద్ద పివికి నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News