Monday, June 24, 2024

తల్లి కాబోతున్న దీపికా పదుకొణె

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె త్వరలో తల్లి కాబోతోంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు దీపికా. 2024, సెప్టెంబర్ నెలలో తమ బేబి రాబోతున్నట్లు తెలిపింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దీపికా, రణ్ వీర్ సింగ్ దంపతులకు కాంగ్రాట్స్ తెలుపుతున్నారు. కాగా, దీపికా, రణ్ వీర్ లు.. 2018లో పెళ్లి చేసుకున్న సంగతి తెలసిిందే. ఆరేళ్ల తర్వాత తొలిసారి ఈ స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News