Monday, May 13, 2024

సిఎం కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ల దుర్వినియోగంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్‌లు దుర్వినియోగం చేసి సిఎం పటిషన్లను జారీ చేశారు. సైబర్ క్రైమ్ సిఐడి విభాగం ఐదుగురు నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేసింది. సిఎంవొకి వచ్చిన ఎంఎల్‌ఎ, ఎంపిల అభ్యర్థనల్లో డిజిటల్ సిగ్నేచర్లు ఉన్నాయి. డిజిటల్ సిగ్నేచర్ల సహాయంతో సంబదిత శాఖలకు ద్రస్త్రాను నిందితులు పంపారు. ఒక్కో ఫైల్‌కు రూ.30 నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్టు సమాచారం. నిందితులు రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.

Also Read: ఒడిశాలో దారుణం: పెళ్లికాని దివ్యాంగుడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News