Tuesday, May 7, 2024

విమానం కూలి 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

American Aeroplanes Feat on North Korea

 

ఖార్టోమ్: సూడాన్‌లోని వెస్ట్ దర్ఫూర్‌లో శుక్రవారం ఉదయం మిలటరీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఇ-జనైనా నుంచి టెకాఫ్ ఐనా ఐదు నిమిషాలకే విమానం కూలిపోయింది. చనిపోయిన వారిలో ముగ్గురు న్యాయమూర్తులు, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది పౌరులున్నట్టు సమాచారం. సూడాన్ సరిహద్దులో ఇథనిక్ గ్రూప్‌ల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో గాయపడిన వారికి వైద్య సేవలందించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 2003 నుంచి సూడాన్‌లో జరిగిన ఘర్షణలలో 3 లక్షల మంది చనిపోగా 2.5 మిలియన్ల మంది ఇతర దేశాలకు వలసపోయారు.

 

Eighteen Members Dead in Sudan aeroplane crash
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News