Thursday, May 9, 2024

విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే మూత్రవిసర్జన… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఓ ప్రయాణీకుడు విమానాశ్రయంలోని టెర్మినల్‌లో కూర్చొని మూత్ర విసర్జన చేయడంతో పక్కన ప్రయాణీకులు అవాక్కయ్యారు. పక్కన ప్రయాణికులు ఉన్నరనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 48 గంటల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో 2.20 లక్షల మంది వీక్షించగా 5204 మంది లైక్ చేశారు. ఇది నీచమైన పని అని, తిట్టడానికి పదాలు కూడా దొరకడం లేదని మార్జీలినైల్ అనే నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పందిలాగా ఉన్నాడని, మద్యం సేవించి ఉంటాడని లేకపోతే డ్రగ్స్ తీసుకొని ఉంటాడని ఐయామ్ రియాన్ అనే నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ సంఘటన చూస్తే ప్రపంచంలో ప్రజలకు మెదడు పోయి ఉంటుందని, దేవుడే వారిని రక్షించాలని, సదరు ప్రయాణికుడు రష్యాకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని, కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోను ప్యాసింజర్స్ షేమింగ్ అనే ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు.

 

Man urinates in front of passengers at airport

 

Man urinates in front of passengers at airport

https://www.instagram.com/p/B6vX8NdlP1o/?utm_source=ig_web_copy_link

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News