Thursday, May 2, 2024

సముద్రంలో పాండ్యా ప్రపోజల్ కు ఫిదా అయిన నటాషా.. వైరల్ వీడియో

- Advertisement -
- Advertisement -

 

టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా కొత్త సంవత్సరం సందర్భంగా అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. గత కొంతకాలంగా సెర్బియా నటి నటాషా స్టాన్‌కోవిచ్‌తో హార్ధిక్ పాండ్యా ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియా పలు వార్తలు చక్కలు కొట్టిన సంగతి తెలిసిందే. వీటన్నింటికి పులుస్టాప్ పెడుతూ న్యూ ఇయర్ రోజున ఇన్ స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత నటాషాతో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని పాండ్యా వెల్లడించారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్ వీడియోని నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సముద్రంలో ఓ ప్రైవేటు బోటులో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. తన చేతికి రింగ్ తొడిగిన తర్వాత నటాషా, పాండ్యా పెదాలపై కిస్ ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Hardik Pandya, Natasa Engagement video goes viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News