Wednesday, May 15, 2024

జ‌గ‌ద్గిరిగుట్ట‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టివేత..

- Advertisement -
- Advertisement -

Heavy Ganja Seized at Jagadgiri Gutta

హైదరాబాద్:జ‌గ‌ద్గిరిగుట్ట‌లో గురువారం ఉదయం భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టుబడింది. ఎల్ఎస్‌డీ, గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి  భారీగా ఎల్ఎస్‌డీ, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు, న్యూ ఇయర్ వేడుక‌ల కోసం ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు ఈ డ్ర‌గ్స్ తీసుకొచ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Heavy Ganja Seized at Jagadgiri Gutta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News