Thursday, May 2, 2024

ముంబై ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Heroin worth Rs 56 crore seized at Mumbai Airport

ముంబై: నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలిని తనిఖీ చేయగా.. అతని వద్ద ఉన్న రూ.56 కోట్ల విలువైన 8 కేజీల హెరాయిన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలించేందుకు యత్నించిన నిందితురాలిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితురాలిపై ఎన్ డిఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Heroin worth Rs 56 crore seized at Mumbai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News