Sunday, April 28, 2024

లక్ష రూపాయల లంచం…. ఐఎఎస్ అధికారి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

భువనేశ్వర్: లక్ష రూపాయలు లంచం తీసుకున్న ఆరోపణలతో ఓ ఐఎఎస్ అధికారి సస్పెండ్ కావడంతో పాటు అరెస్ట్ అయిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. ఐఎఎస్ అధికారి బినయ్ కేతన్ ఉపాధ్యాయ్ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. హార్టికల్చర్ విభాగంలో కొన్ని ఫైళ్ల సంతకం చేయడానికి లక్ష రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఒడిశా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఐఎఎస్ అధికారి బినయ్‌ను అరెస్టు చేసింది. అవినీతికి పాల్పడిన అధికారులు పట్టుకోవడానికి ఒడిశా ప్రభుత్వం ‘మో సర్కార్’ అనే సంస్థను తీసుకొచ్చింది.

IAS officer arrested for taking bribe in Odisha, IAS officer Binay Ketan Upadhyay under suspension after he was arrested for allegedly taking bribes.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News