Monday, June 17, 2024

మణికొండలో కొనసాగుతున్న కూల్చివేతలు.

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: మణికొండ మునిసిపల్ కార్పొరేషన్ లో రెండవ రోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పంచవటి కాలనీ, పుప్పాల్ గూడ లో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముఖ్య మంత్రి కార్యాలయం నుండి మునిసిపల్ అధికారులకు బిల్డర్స్ ఒత్తడి చేయిస్తున్నట్టు సమాచారం. అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆపడం లేదని అధికారులు తేల్చి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News