Monday, July 22, 2024

నాయుడు, నితీశ్ కారణంగానే మోడీ ప్రధాని అయ్యారు

- Advertisement -
- Advertisement -

కొయంబత్తూర్: లోక్ సభ ఫలితాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ఓడిపోయారని డిఎంకె చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ అన్నారు. టిడిపికి చెందిన చంద్రబాబు నాయుడు, జెడియూకి చెందిని నితీశ్ కుమార్ మద్దతుతోనే మోడీ ప్రధాని కాగలిగారని అన్నారు.

కొయంబత్తూర్ లో శనివారం స్టాలిన్ ప్రసంగించారు. బిజెపి ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న బిజెపి నినాదాన్ని స్టాలిన్ ఎద్దేవా చేశారు. బిజెపి తెగ ప్రయత్నించినప్పటికీ సాధించింది 240 సీట్లేనన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News