- Advertisement -
ఖమ్మం నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సమత ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం రూరల్ మండలం బిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు బెల్లం వేణు దూషించడంతో మనస్థాపానికి గురై తన కార్యాలయంలోనే సమత ఆత్మహత్యకి యత్నించింది. సదురు మహిళ అధికారిని అని చూడకుండా వేణు బూతులు తిట్టాడని తెలిపింది.
Video Player
00:00
00:00
- Advertisement -