Tuesday, June 4, 2024

ఇంటర్‌వుడ్ 16వ అవుట్‌లెట్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంటర్‌వుడ్ తమ 16వ ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని కొత్తగూడ సర్కిల్ వద్ద ఎఎంబి మాల్ వెనుక ఉన్న ఏషియన్ సన్ సిటీ బిల్డింగ్‌లో ఈ అవుట్‌లెట్‌ను లాంచ్ చేశారు. ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, బోటిక్ బిల్డర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రాండ్ విజన్‌ను గురించి హర్దీప్ సాహ్నీ (చైర్మన్ ఇంటర్‌వుడ్) మాట్లాడుతూ, ఇంటర్‌వుడ్ గత 30 సంవత్సరాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ , ప్రీమియం భారతీయ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చే బ్రాండ్‌గా మారిందని అన్నారు. హైదరాబాద్ వంటి నగరాల పెరుగుతున్న జనాభా కారణంగా ఏర్పడే డిమాండ్‌ను తీర్చడంలో ఇంటర్‌వుడ్ పూర్తి సిద్ధంగా వుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News