Saturday, July 27, 2024

ఐదో రౌండ్ పూర్తి…. ఆదిలాబాద్ లో బిజెపి ముందంజ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి ముందంజలో ఉంది. ఐదవ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థి గొడం నగేష్ 32,794 ఓట్లతో ముందంజలో ఉన్నారు.  బిజెపి అభ్యర్థి గొడం నగేష్ కు 1,33, 733 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు 1,00,939 ఓట్లు, బిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 32, 637 ఓట్లు వచ్చాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News