Saturday, May 4, 2024

ఇరాన్ దాడి… 80 మంది అమెరికా ‘తీవ్రవాదులు’ హతం (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

 

వాషింగ్టన్: ఇరాన్‌లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణీలతో ఇరాన్ భద్రతా బలగాలు దాడి చేశాయి. దీంతో ఇరాన్-అమెరికా మధ్య భీకర యుధ్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్ అసద్, ఇర్బిల్ ప్రాంతాలలో అమెరికా సైన్యంతో కూడిన క్రూడ్ ఆయిల్ స్థావరాలు ఇరాన్ 12 క్షిపణీలతో దాడి చేయడంతో 80 అమెరికా తీవ్రవాదులు (సైనికులు) హతమయ్యారని ఆ దేశపు అధికారులు తెలిపారు. తమన స్థావరాలపై ఇరాన్ దాడి చేసిందని పెంటగాన్ ప్రకటించింది. ఈ దాడిపై ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అగ్రశేణి సైనిక జనరల్ ఖాసీం సులేమానని అమెరికా హతమార్చడంతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది. సులేమాన్ అంత్యక్రియల సందర్భంగా అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఎక్కడున్న దాడి చేస్తామని ఇరాన్ అధినేత సలహాదారు మేజర్ జనరల్ హొసేన్ దేఘాన్ తెలిపాడు.

 

Iran attack on america troops with Missiles, least two airbases housing US troops in Iraq have been hit by more than a dozen ballistic missiles, according to the US Department of Defence

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News