Sunday, May 5, 2024

ఈషా అందాలకు యూత్ ఫిదా

- Advertisement -
- Advertisement -

Isha Rebba

 

తెలుగమ్మాయి ఈషా రెబ్బ మొదటి నుంచీ సమ్‌థింగ్ స్పెషల్. తెలుగమ్మాయిలు స్కిన్ షోకి దూరమనే ఆలోచనకు చెక్ పెట్టేసిన ఈ భామ అవకాశం చిక్కినప్పుడల్లా అందాల ప్రదర్శన చేస్తూనే ఉంది. అయితే స్క్రీన్‌పై పెద్దగా స్కిన్ షో చేసే అవకాశాలు దక్కించుకోలేకపోతోంది ఈషా రెబ్బ. కానీ సోషల్ మీడియాని మాత్రం ఫుల్‌గా వాడేసుకుంటోంది. ఎప్పటికప్పుడు అందాల ఆరబోతలో స్పెషల్ ఫోటో షూట్లు చేయించుకుంటూ ఆ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును మురిపిస్తోంది. అలా తాజాగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది ఈషారెబ్బ. స్కిన్ కలర్ బ్లేజర్, డెనిమ్ మైక్రో నిక్కర్ ధరించి వయ్యారాలు ఒలకబోసింది ఈ భామ. ఆమె అందాలకు యూత్ ఫిదా అవుతున్నారు. ఇక ఈషా రెబ్బ ప్రస్తుతం ’లస్ట్ స్టోరీస్’ తెలుగు వర్షన్‌లో నటిస్తోంది.

Isha Rebba Hot Photos
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News