Monday, May 13, 2024

విభిన్నమైన కాన్సెప్ట్‌తో…

- Advertisement -
- Advertisement -

'Jaiho Indians' Movie first look released

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘జయహో ఇండియన్స్’. ఆర్.రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు..? నాయకులా..? అమాయకులా..? దేశమా..? అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అది స్పష్టంగా పోస్టర్‌లో కనిపించేలా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, సివిఎల్ నరసింహా రావు తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘Jaiho Indians’ Movie first look released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News