Sunday, April 28, 2024

కడియం శ్రీహరికి సిఎం కెసిఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంఎల్సీ కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం తన పుట్టినరోజు పురస్కరించుకొని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ను కడియం శ్రీహరి కలిశారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, కడియంను ఆశీర్వదించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News