- Advertisement -
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వ హిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. (Kantara Chapter 1)హోంబలే ఫిల్మ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరంగదూర్, చలువె గౌడ నిర్మిస్తున్నారు. ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో రిషబ్ శెట్టి నాగసాధువుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్‌మేకర్స్ ప్రకటించారు.
- Advertisement -