Saturday, July 27, 2024

‘రొమాంటిక్’గా హల్‌చల్

- Advertisement -
- Advertisement -

Kettika Sharma

 

యంగ్ బ్యూటీ కేతికా శర్మ ‘రొమాంటిక్’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేస్తోంది. పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో సందడి చేస్తోంది. ఈ ఫొటోలు యూత్‌ను మైమరపిస్తున్నాయి. తన అందచందాలను ప్రదర్శిస్తూ కేతికా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Kettika Sharma Hot Photos
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News