Thursday, April 25, 2024

వలలో చిక్కుకున్న చిరుత..

- Advertisement -
- Advertisement -

Leopard

 

నల్లగొండ: జిల్లాలోని మర్రిగూడ మండలం అజిలాపురం దగ్గర అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన వలలో ఓ చిరుత పులి చిక్కుకుంది. ఈ విషయాన్ని స్థానిక రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వలలో చిక్కుకున్న చిరుత పులిని చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా తరలివస్తున్నారు.

Leopard Catch in net in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News