Wednesday, April 30, 2025

సిఎం కెసిఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి, ఎమ్మెల్యేలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ:రుణా మాఫీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారి చేసిన ందుకు గాను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుం టకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య మ ంత్రి కెసిఆర్‌ను రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలలు గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కూమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ,నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, భాస్కర్రావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News