Thursday, April 25, 2024

మున్సిపల్ కార్పోరేషన్లలో రిజర్వేషన్లు ఖరారు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మున్సిపల్ కార్పోరేషన్లలో రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మొదటి దశ పక్రియను పూర్తి చేసి, రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టి, ఎస్సిలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్టి జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న కొర్పొరేషన్లలో ఒక వార్డు ఎస్టిలకు రిజర్వ్‌ చేశారు. మున్సిపాలిటీల్లోనూ ఒక వార్డు ఎస్టిలకు రిజర్వ్‌ చేశారు. 50 శాతానికి మించకుండా బిసిలకు మిగతా రిజర్వేషన్లు కేటాయించారు. వార్డుల వారీ రిజర్వేషన్లు ఆదివారం ఖరారు కానున్నాయి.

రిజర్వేషన్ల వివరాలు:

బడంగ్ పేట(32):  ఎస్టి 1, ఎస్సి 3, ఎస్సి మహిళ 2, బిసి 5, బిసి మహిళ 5, జనరల్ 7, జనరల్ మహిళ 9

మీర్ పేట(46):  ఎస్టి 2, ఎస్టి మహిళ 1, ఎస్సి 4, ఎస్సి మహిళ 3, బిసి 7, బిసి మహిళ 6, జనరల్ 10, జనరల్ మహిళ 13

బండ్లగూడ జాగీర్(22): ఎస్టి 1, ఎస్సి 2, ఎస్సి మహిళ 1, బిసి 4, బిసి మహిళ 3, జనరల్ 4, జనరల్ మహిళ 7

బోడుప్పల్(28): ఎస్టి 1, ఎస్సి 2, ఎస్సి మహిళ 1, బిసి 5, బిసి మహిళ 5, జనరల్ 6, జనరల్ మహిళ 8

ఫీర్జాదిగూడు(26): ఎస్టి 1, ఎస్సి 1, ఎస్సి మహిళ 1, బిసి 5, బిసి మహిళ 5, జనరల్ 6, జనరల్ మహిళ 7

జవహర్ నగర్(28): ఎస్టి 1, ఎస్సి 3, ఎస్సి మహిళ 2, బిసి 4, బిసి మహిళ 4 జనరల్ 6, జనరల్ మహిళ 8

కరీంనగర్‌(60): బిసి మహిళ 11, జనరల్‌ 14, జనరల్‌ మహిళ 16

రామగుండం(36): ఎస్టి 1, ఎస్సి 2, ఎస్సి మహిళ 2, బిసి 7, బిసి మహిళ 6, జనరల్‌ 8, జనరల్‌ మహిళ 10

Municipal Reservations announced for First Phase Polls

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News