Monday, May 13, 2024

నవీన్ పోలిశెట్టి మూడవ చిత్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నవీన్ పోలిశెట్టికి కథానాయకుడుగా ఇది మూడవ చిత్రం. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు తెలిపారు.

Naveen Polishetty 3rd movie announced

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News