Wednesday, May 8, 2024

జలమండలిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

- Advertisement -
- Advertisement -

Water Board

 

హైదరాబాద్ : నూతన సంవత్సరం వేడుకలను జలమండలిలో ఇంజనీర్స్ అసోసిన్‌యేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎండీ దానకిషోర్ కేక్ కట్ చేసి అధికారులకు, సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం. సత్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్లు ఆజ్మీరా కృష్ణ, పి.రవి. ప్రాజెక్టు డైరెక్టర్లు డి. శ్రీధర్‌బాబు, పైనాన్స్ డైరెక్టర్ వాసుదేవనాయుడు, టెక్నికల్ డైరెక్టర్లు విఎల్ ప్రవీణ్‌కుమార్, ఇంజనీర్ అసోసియేషన్స్ అధ్యక్షులు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

New Year’s Eve celebrations on Water Board
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News