Saturday, July 27, 2024

వినయ్ శర్మ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

Vinay-Sharma

న్యూఢిల్లీ: తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిర్భయ హత్యాచార కేసులో హంతకులలో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వినయ్ శర్మ మానసిక ఆరోగ్యం బాగుందని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య నివేదికలు స్పష్టం చేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రపతి ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలలో పరిగణనలోకి తీసుకునే క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Supreme court dismisses Vinay Sharma plea, SC says Nirbhaya convict Vinay Sharma is psychologically fit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News