Sunday, April 28, 2024

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం…. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతం కెబిఆర్ పార్క్ దగ్గర శనివారం వేకువజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంరోజ్ భాషా అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి కెబిఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మద్యంమత్తులో వాహనాన్ని వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ఇంరోజ్ దుర్మరణం చెందగా అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాన్ని శవ పరీక్ష ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

One Member Died in Banjarahills road accident
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News