Friday, May 3, 2024
Home Search

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Telangana Cabinet Ministers List Released

తెలంగాణాకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేల్చేశారు!

తెలంగాణా ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన పార్టీ అగ్రనేతలు ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం మధ్యాహ్నం రాహుల్...

సిఎం ఎవరనేది ఖర్గేనే నిర్ణయిస్తారు: డికె శివ కుమార్

ఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో డికె శివకుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వేణుగోపాల్ హాజరయ్యారు. సిఎల్‌పి ఏకవాక్య తీర్మానాన్ని...
We will not be rulers.. we will be servants

పాలకులుగా కాదు.. సేవకులుగా ఉంటాం

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు : రేవంత్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : తాము పాలకులుగా కాదనీ, సేవకులుగా ఉంటామని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో...
vijayashanthi tweets

తెలంగాణకు మంచి రోజులు వచ్చాయి: విజయశాంతి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ధర్మవిజయమని ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపి విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణకు మంచి...

‘ఇండియా’ కూటమిపై అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదు: పవార్

ముంబయి: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ‘ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై ఉండబోదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ( ఎన్‌సిపి) అధినేత శరద్‌పవార్ అన్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో భారతీయ జనతాపార్టీ...
Deployment of top leaders

అగ్రనేతల మోహరింపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలకు చెందిన దేశ నాయకుల పర్యటనలతో తెలంగాణ హోరెత్తుతోంది. సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో జాతీయ...
13 Assembly seats polling closed

నేడే రాజస్థాన్‌లో పోలింగ్..

జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమయింది. రాష్ట్రంలో గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియగా శనివారం పోలింగ్ జగనుంది. రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలుండగా, కరన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్...
Singareni was drowned by Congress

సింగరేణిని ముంచింది కాంగ్రేస్సే

చేతగాక దద్దమ్మ కాంగ్రెస్ సగం వాటాను కేంద్రానికి ఇచ్చింది మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి/ములుగు జిల్లా ప్రతినిధి/పెద్దపల్లి ప్రతినిధి/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణికి ఏళ్ల చరిత్ర ఉందని, ఈ...
Telangana Assembly Election 2023

సమయం లేదు మిత్రమా!

ఆఖరి పోరాటానికి సై.. ప్రచారంలో ప్రధాన పార్టీల మరింత దూకుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. కేవలం వారం రోజులు వ్యవధి మాత్రమే మిగిలి...
Third time KCR Chief Minister : Asaduddin Owaisi

మూడోసారి కెసిఆరే ముఖ్యమంత్రి

బిజెపి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే కారణం మోహన్ భగవత్ చేతిలో గాంధీభవన్ రిమోట్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసి మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మూడో సారి కెసిఆరే...
Kishan Reddy Press Meet in Hyderabad

బిసిని సీఎం చేస్తానంటే అవహేళన చేస్తున్నరు: కిషన్ రెడ్డి

బిజెపి బిసిని ముఖ్యమంత్రి చేస్తానంటే బిఆర్ఎస్ అవహేళన చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియా సమావేశం...
Pawan kalyan election campaign in Warangal

ఇవాళ వరంగల్‌లో పవన్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి ప్రచారం ముమ్మరం చేశాయి. ఎనిమిది రోజుల సమయం ఉండడంతో అభ్యర్థులు, పార్టీ అధినేతలు, ఢిల్లీ నాయకులు దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. బిఆర్‌ఎస్...
I will serve you as a child of Palamuru

పాలమూరు బిడ్డగా మీకు సేవచేస్తా

కాంగ్రెస్ విజయభేరి సభల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్...

ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్లీ ఎన్‌కౌంటర్లు

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి/ గద్వాల ప్రతినిధి: తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని వీరి మా టలు, వారి మాటలు విని మోసపోతే గోస పడుతామని బిఆర్‌ఎస్...
BJP manifesto released

బీజేపి మేనిఫెస్టో విడుదల చేయనున్న అమిత్ షా

తెలంగాణాలో ఎన్నికల తేదీ దగ్గరపడటంతో ఢిల్లీ పెద్దల తాకిడి ఎక్కువవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ శుక్రవారం పర్యటిస్తుండగా, బీజేపీ తరపున ప్రచారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా...

షర్మిల డబుల్ గేమ్!

పార్టీలు సిద్ధాంతాలమీదనే పుట్టుకొస్తుంటాయి.. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి సిద్ధాంతాలు కాస్త పక్కకు జరిగి ఆ స్థానంలో, వ్యక్తులు, వ్యక్తిగత రాజకీయాలు మాత్రమే ప్రాధాన్యతకోసం ముందుకు తోసుకు వస్తుంటాయి. ఇటువంటి పరిణామాలు ఏ...
Lie campaign on Dharani!

ధరణిపై దగాకోరు ప్రచారం !

బంగాళాఖాతంలో వేసేది ధరణినా.. రైతులనా? ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు వాళ్లకు ఎద్దు, ఎవుసం తెల్వదు సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం సస్యశ్యామలం 16వేల కుటుంబాలకు పోడు పట్టాలిచ్చిన ఘనత...
A flood of migration to BRS

బిఆర్‌ఎస్‌కు వలసల వెల్లువ

రెండు రోజుల్లో గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్, బిజెపి కీలక నేతలు కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ, పాల్వాయి శ్రవంతి హరీశ్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లోకి వైఎస్‌ఆర్‌టి నేతలు మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే...
Former MLA Prem Singh Rathore joined BJP

బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో బిజెపి మంచి ఫలితాలు సాధిస్తోందని...

కెసిఆర్ గొంతు నొక్కేందుకు దండు కట్టిండ్రు

మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: తెలంగాణా కోసం పరితపించే ఒక్క కెసిఆర్ గొంతు పిసికేందుకు ఇంత మంది వస్తున్నారని, అయినా భయపడేది లేదని, సింహమెప్పుడూ సింగిల్ గానే వస్తుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి...

Latest News