Monday, May 6, 2024
Home Search

యాదాద్రి భువనగిరి - search results

If you're not happy with the results, please do another search
Police vehicle collided with Ambulance

మోత్కూర్ లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్ ఢీ…

  మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో మూలమలుపు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం, 102 అంబులెన్స్‌లు ఢీకొన్నాయి. ఎదురెదురుగా ఢీకొనడంతో వాహనాలు...
Untimely rains till 18th of this month

దూసుకొస్తున్న మేఘాలు.. పిడుగులు పడొచ్చు జాగ్రత్త!

మనతెలంగాణ/హైదరాబాద్ : మేఘాలు తెలంగాణ పైపు దూసుకొస్తున్నాయి. ఝార్ఖండ్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకూ ఉన్న ద్రోణి బుధవారం నాడు ఒరిస్సావైపు కదిలింది. తూర్పు ఆగ్నేయ దిశలనుండి రాష్ట్రంవైపు కిందిస్థాయిలో గాలులు...
Bharosa center

అత్యాచారానికి గురైన మహిళలకు, చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ‘భరోసా’

రాష్ట్రవ్యాప్తంగా 12 సెంటర్‌లతో చిన్నారులకు, మహిళలకు సత్వరన్యాయం ఇప్పటివరకు 4 వేల పైచిలుకు చిన్నారులపై, 700ల మంది మహిళలపై అత్యాచారం కేసులు నమోదు బాధితులకు పరిహారంతో పాటు నిందితులకు శిక్షపడేలా ‘భరోసా’ సిబ్బంది నిరంతరం కృషి మరిన్ని ఫాస్ట్‌కోర్టుల...
Unjal seva to Sri Andal ammavaru

శ్రీఅండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం

మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం...
MLA Pailla Shekar Reddy Fires on BJP

అచ్చేదిన్‌ అంటే ఇదేనా..?: ఎమ్మెల్యే ఫైళ్ల

యాదాద్రి భువనగిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తూ ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపునకు నిరసనగా...
Voluntary bandh in Yadagirigutta

యాదగిరిగుట్టలో స్వచ్ఛంద బంద్

  మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని బస్టాండ్ ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల ప్రజాసంఘాల ఐక్యకారచరణ కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో మంగళవారం ఉదయం నుంచి...
Department of Stamps and Registration is booming in revenue

రిజిస్ట్రేషన్ల జోరు

మన తెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. రెండేళ్లలో రెట్టింపు స్థాయిలో ఆదాయాన్ని పెంచుకుంది. గత సంవత్సరం పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు, మార్కెట్ వాల్యూతో అనుకున్నమేర వృద్ధిని ఆ శాఖ సాధిస్తోంది....
Brahmotsavam celebrations at Yadadri

యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రం ఆధ్యాత్మిక నిలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ వేడకలకు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారము అత్యంత వైభవంగా ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని...

రహదారులు రక్తసిక్తం..

హైదరాబాద్ : రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపుర్ వద్ద ఆటో, బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు....
Minister Harish laid foundation stone for 100-bed hospital

వందపడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని వైటీడీఏ స్థలంలో వంద పడకల ఆస్పత్రికి ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి,...
Theft in Renuka Ellamma temple

రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

మనతెలంగాణ/ భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణ శివారులోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హుండీలో నగదు చోరీ చేశారు. ఆదివారం రాత్రి గుర్తు...
A fire in Abids

దోతిగూడెంలో పేలిన రియాక్టర్…ఎగిసిపడుతున్న మంటలు!

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఎస్ విఆర్ లాబొరేటరీస్ లో సాల్వెంట్ ను  రీసైక్లింగ్ చేస్తుండగా రియాక్టర్ పేలింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమయానికి ఫైర్...
Attack on playing cards

యాద్రాదిలో 9 మంది పేకాట రాయుళ్లు అరెస్టు

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని తాళ్లగుడెం శివారులో పేకాట స్థావరంపై ఎస్‌ఒటి పోలీసులు దాడులు చేశారు. స్థానికుల సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశామని ఎస్‌ఒటి...

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం మెరుపులు

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో2023 జనవరి నెలకు సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఫ్రంట్ రన్నర్‌గా ఐదు స్టార్‌లతో రాజన్న సిరిసిల్ల (తెలంగాణ) ప్రథమ స్థానంలో నిలిచింది. కరీంనగర్, పెద్దపల్లి...
concern of land displaced people in Yadadri

నష్టపరిహారం చెల్లించాకే ఫ్లాట్ల పంపిణీ చేపట్టాలి

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం(బస్వాపురం ప్రాజెక్టు) భూనిర్వాసితుల కోసం భువనగిరి మున్సిపల్ పరిధిలోని హుస్నాబాద్ శివారులో ఏర్పాటు చేసిన ఆర్అండ్ఆర్ ప్లాట్ల కేటాయింపు కార్యాక్రమానికి ముంపు భాదితులైన...
Minister Jagadish Reddy inaugurated the new bus station

నూతన బస్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో బుధవారం నూతన బస్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే...
District Legal Metrology Officer inspected the petrol station

పెట్రోల్ బంకును తనిఖీ చేసిన జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ఉన్న బద్రీనాథ్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ పంపుపై కేసు నమోదు చేసినట్లు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సంజయ్ కృష్ణ తెలిపారు. ఆయన...
People attack on Police in Yadadri bhongiri

విచారణకి వెళ్లిన పోలీసులపై దాడి

యాదాద్రి: విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి చేసిన :ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం గద్దరాళ్ళ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గద్దరాళ్ల తండాకు చెందిన ఓ...
Baswapur reservoir victim died heart attack

బస్వాపూర్ రిజర్వాయర్ బాధితుడు గుండెపోటుతో మృతి

  యాదాద్రి భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ బాధితుడు తిమ్మాపురం గ్రామానికి చెందిన జూపల్లి నరసింహ గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చావును తట్టుకోలేక భర్త మృతదేహం వద్ద చాతిలో నిప్పు అంటూ కుప్పకూలింది. భార్య...
Private travels buses collided

చౌటుప్పల్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ

యాదాద్రి భువనగిరి: రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......

Latest News