Sunday, June 16, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

అగ్నిపథ్‌పై కమిటీ

న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో అగ్నివీరుల నియామకాలపై ఎన్‌డిఎ భాగస్వామ్య ప క్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన దరిమిలా ఇం దులోని లోటుపాట్లను చక్కదిద్దడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది....

సామాన్యుడికి అందుబాటులో విమానయానం

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపి కింజరాపు రామమోహన్ నాయుడు గురువారం అధికార బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో 36 ఏళ్ల రామమోహన్...

50మంది సజీవ దహనం

కువైట్ సిటీ : దక్షిణ కువైట్‌లో బుధవారం తెల్లవారు జామున వలస కార్మికులు నివసిస్తున్న ఒక భవనంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 50 మంది భారతీయులు దుర్మరణం చెం దారు. ఇంకా...

ఆంధ్రలో చంద్రోదయం

మన తెలంగాణ/హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ నూ తన ముఖ్యమంత్రిగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకా రం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చే సిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్...
NDA create laws for benefit of the country

పార్లమెంట్ వాక్బలం ప్రదర్శన స్థలం

కండ బలానికి కాదు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కొత్త మంత్రి రిజిజు న్యూఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొత్తగా నియుక్తుడైన కిరణ్ రిజిజు మంగళవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ ఉన్నది వాక్బలం...
Congress criticizes selection of Parliamentary Affairs Minister

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎంపికపై కాంగ్రెస్ విమర్శ

నమ్మకం కలిగించే చర్య కాదు న్యూఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు మంత్రి ఎంపిక నమ్మకం కలిగించేదిగా లేదని కాంగ్రెస్ మంగళవారం విమర్శించింది. గత దశాబ్దంలో పార్లమెంట్‌ను నడిపించిన తీరుకు భిన్నంగా సాగాలని ప్రధాని...
Central Cabinet is Parivar Mandal

కేంద్ర క్యాబినెట్ ‘పరివార్ మండల్’

బిజెపివి ఆనువంశిక రాజకీయాలు రాహుల్ గాంధీ విమర్శ న్యూఢిల్లీ : ఆనువంశిక రాజకీయాలపై మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం తూర్పారబట్టారు. ఎన్‌డిఎ మంత్రివర్గాన్ని ‘పరివార్ మండల్’ అని ఆయన అభివర్ణించారు. మోడీ...
Constitution amendment for quota for Muslims

ఇక దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పులు

అనేక రాష్ట్రాలకు బిజెపి కొత్త అధ్యక్షులు నడ్డా స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపిక న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి సారథ్యంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా కమలం పార్టీ ఇక సంస్థాగత మార్పులపై దృష్టి సారించనున్నది. మొదట...
TDP-Janasena-BJP MLAs Meeting in Vijayawada

నేడు టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఎమ్మెల్యేల సమావేశం

టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబును శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హాజరుకానున్నారు....

పాత వారికే కీలక శాఖలు

న్యూఢిల్లీ : ఇప్పుడు కొలువు దీరిన మోడీ మూడవ మంత్రిమండలి శాఖల కేటాయింపులలో ప్ర ధాన మంత్రిత్వశాఖల్లో ఎటువంటి మార్పులే దు. బిజెపి నాయకత్వ మోడీ ప్రభుత్వ పాలసీ కొనసాగింపు క్రమంలో వీటిని...

తొలి కానుక

మన తెలంగాణ/హైదరాబాద్ /న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రధాని నరేం ద్ర దామోదర్‌దాస్ మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. పిఎం కిసాన్ పథకం కింద 17వ వి...

పిఎంఎవై కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై) కింద మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సోమవారం తన తొలి సమావేశంలో...

మొదటిసారి ముస్లింలకు ప్రాతినిధ్యం లేని కేంద్ర క్యాబినెట్

స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆదవారం సాంయత్రం ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ప్రమాణం చేసిన మంత్రులలో ముస్లిం సమాజం నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. మోడీ క్యాబినెట్‌లో ముస్లిం ఎంపీకి చోటు...
Purandeswari Likely to be Lok Sabha Speaker?

లోక్‌సభ స్పీకర్‌గా పురంధీశ్వరి..?

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కేంద్రంలో కొత్త ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు...
Rahul Gandhi on NEET

నీట్ స్కామ్ పై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) లో జరిగిన అవకతవకలపై రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటులో విద్యార్థుల గళంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. ఇటీవల మెడికల్ కోర్సల కోసం నిర్వహించిన...

బాబు ప్రమాణ స్వీకార సమయం మారింది!

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఎపి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఆయన...
Rahul gandhi play role opposition leader

రాహుల్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి

ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాల్లో ఆయనది కీలక పాత్ర రెండు భారత్ జోడో యాత్రలు దోహదం కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల ఏకాభిప్రాయం న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కార్యవర్గం (సిడబ్లుసి)...
Two NDA cabinet berths for from JDU

జెడి (యు) నుంచి ఇద్దరికి ఎన్‌డిఎ క్యాబినెట్ బెర్త్‌లు !

నేడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ కేంద్ర మంత్రివర్గ జాబితాను రాష్ట్రపతికి సమర్పించనున్న వైనం జెడి (యు) ఎంపిలు లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్‌లకు మంత్రి పదవులు! న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మూడవ...
Tamilisai

ఢిల్లీ తెలంగాణ భవన్ లో మాజీ గవర్నర్ తమిళిసై

న్యూఢిల్లీ: తెలంగాణ మాజీ గవర్నర్, బిజెపి నేత తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ భవన్ ను సందర్శించారు. దానికి సంబంధించిన ఫోటోను ఆమె ఎక్స్ వేదికలో పంచుకున్నారు. రెసిడెంట్ కమిషనర్ ఐఏఎస్ గౌరవ్...
No Fly zone

రెండు రోజులపాటు ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ఢిల్లీ

ఢిల్లీని జూన్ 9,10 తేదీలలో ‘నో ఫ్లయింగ్ జోన్’ గా ప్రకటించారు. ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రతి వ్యక్తికి తెలుపకుండా సంబంధిత పక్షాలకు తెలిసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ జూన్...

Latest News