Thursday, May 2, 2024
Home Search

ఎంకె స్టాలిన్ - search results

If you're not happy with the results, please do another search

తంజావూరు అగ్రి ఇన్‌స్టిట్యూట్‌కు స్వామినాథన్ పేరు : సిఎం స్టాలిన్

చెన్నై: తంజావూరు లోని వ్యవసాయ కళాశాల పరిశోధన సంస్థ( అగ్రికల్చరల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్) కు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త , భారత హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్...
CM Stalin moves resolutions against 'One Nation One Election' Delimitation

బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసమే దర్యాప్తు సంస్థల దాడులు: స్టాలిన్

చెన్నై : కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆరోపించారు. డీఎంకే ఎంపీ...

కొత్త కూటమి బాటలోనే అన్నాడిఎంకె

చెన్నై : కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు అన్నాడిఎంకె పార్టీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో అన్నాడిఎంకె ఇటీవలే బిజెపితో మిత్రత్వాన్ని తెంచేసుకుంది. ఎన్‌డిఎకు దూరం అవుతున్నట్లు తీర్మానించింది. బిజెపితో...
Supreme Court dismisses Bilkis Bano case

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని...

సనాతనంపై విమర్శల తీవ్రత తగ్గించండి: స్టాలిన్ పిలుపు

చెన్నై: బిజెపి నుంచి ఎదురవుతున్న తీవ్ర ఎదురుదాడి నేపథ్యంలో సనాతన ధర్మంపై తమ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించుకోవాలని డిఎంకె నాయకులను, తమిళనాడులోని మిత్రపక్షాలను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ బుధవారం...
Raghav Chadha condemns Stalin's remark

డిఎంకె మంత్రి వ్యాఖ్యలతో సనాతన వివాదంలో “ఇండియా కూటమి”

చెన్నై : సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారానికి తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్నుడి ఆజ్యం పోశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సనాతన ధర్మంపై...

కుష్టు, ఎయిడ్స్‌వంటిదే సనాతన ధర్మం: డిఎంకె ఎంపి రాజా

చెన్నై : దేశంలో సనాతన ధర్మం కుష్టువ్యాధి వంటిదై, మాయని మచ్చను ఆపాదించిందని డిఎంకె ఎంపి , ఉప ప్రధాన కార్యదర్శి ఎ రాజా వ్యాఖ్యానించారు. కుష్టు వ్యాధి గ్రస్తులను వెలివేయడం జరుగుతుందని...

నా కుమారుడిపై ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం: స్టాలిన్

చెన్నై: సనాతన ధర్మంపై తన కుమారుడు, మంత్రివర్గ సహచరుడు ఉదయధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం స్పందించారు. సనాతన ధర్మంలో బోధించిన అమానవీయ...

ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై యుపిలో ఎఫ్‌ఐఆర్

రాంపూర్: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు,  మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్ ప్రదేశ్...
Comb of ten rupees is enough Says Udhayanidhi Stalin

రూ. 10 కోట్లు అవసరం లేదు.. పది రూపాయల దువ్వెన చాలు : ఉదయనిధి స్టాలిన్

చెన్నై : సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధిపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి...

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ : ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం స్పందించింది. పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది. సమాదరిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇదే క్రమంలో ఇతరులు...

అప్పుడు రాహుల్ ఇప్పుడు స్టాలిన్

దుంగర్‌పూర్ (రాజస్థాన్) : ఇండియా కూటమిలోని వారందరికి హిందూయిజం అంటే మంట, అందుకే పలు రకాలుగా ప్రేలాపనలకు దిగుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఇండియా కూటమిలోని డిఎంకెకు చెందిన...

‘ నీట్ ’పరీక్ష రద్దు అయ్యే వరకు ఆందోళన ఆగదు: స్టాలిన్

చెన్నై: తమిళనాడుకు ‘ నీట్ ’ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలో అధికార పార్టీ డిఎంకె ఆదివారం నిరాహార దీక్ష చేపట్టింది. మధురలో ఎఐఎడిఎంకె భారీ రాష్ట్ర సదస్సు జరుగుతున్నందున అక్కడ...

బెంగళూరు భేటీపై దృష్టి మళ్లించేందుకే ఇడి దాడులు: స్టాలిన్

చెన్నై: ప్రతిపక్షాల రెండు రోజుల బెంగళూరు సమావేశాల నుంచి దృష్టి మళ్లించడానికే తమిళనాడు మంత్రి కె పొన్ముడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) జరిపిన దాడుల అసలు ఉద్దేశమని, ఇడి చర్యలను తమ పార్టీ న్యాయపరంగా...

గవర్నర్ పదవికి ఆర్‌ఎన్ రవి అనర్హులు.. రాష్ట్రపతికి సిఎం స్టాలిన్ లేఖ

చెన్నై : గవర్నర్ పదవి నుంచి తొలగించేందుకు ఆర్‌ఎన్ రవి అర్హులని పేర్కొంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘాటుగా లేఖ రాశారు. గవర్నర్ పాల్పడిన...

యుసిసి అమలుకు కేంద్రం యత్నంపై స్టాలిన్ ధ్వజం

చెన్నై : ఉమ్మడిసివిల్ కోడ్ ( యుసిసి)ను అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నించడం బీజేపీయేతర రాష్ట్రాలపై ప్రతీకార చర్యల్లో భాగమేనని డిఎంకె నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను...
CM MK Stalin announces ₹5 lakh assistance to Children Orphaned

ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదు: స్టాలిన్

పాట్నా: పాట్నాలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశంలో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి ప్రజాస్వామ్య శక్తులను బలోపేతం చేయడం గురించి...
Stalin to Patna opposition meeting

పాట్నా విపక్ష భేటీకి స్టాలిన్

తిరువూరు : పాట్నాలో ఈ నెల 23వ తేదీన జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి , డిఎంకె నేత ఎంకె స్టాలిన్ హాజరవుతారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఇక్కడ...
CM MK Stalin announces ₹5 lakh assistance to Children Orphaned

ఒరిజినల్ స్టాలిన్‌లా వ్యవహరిస్తున్న సిఎం స్టాలిన్: కేంద్ర మంత్రి

పణాజీ: ప్రజల హక్కులు, ప్రజల స్వేచ్ఛ పట్టని రష్యన్ నియంత జోసెఫ్ స్టాలిన్‌లా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వ్యవహరిస్తున్నారని కేంద్ర టెక్నాలజీ, ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. సోషల్...

“ఈడీ” తో రాజకీయాలు సాగిస్తున్న బిజెపి : స్టాలిన్ ధ్వజం

చెన్నై : తమ కేబినెట్ మంత్రి వి. సెంథిల్ బాలాజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులును దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ బీజేపీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాషాయం పార్టీ నాయకత్వం...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!