Home Search
పవన్ కళ్యాణ్ - search results
If you're not happy with the results, please do another search
పవన్ కళ్యాణ్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, రేణు దేశాయ్ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన విమర్శలు, అతని వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించే సినిమా గురించి పుకార్లను ప్రస్తావించారు. పవన్...
‘బ్రో’ సినిమా వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన
మంగళగిరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన పార్టీకి మద్దతుగా నిలిచేందుకే సినిమాల్లో నటిస్తూనే ఉన్నానని వివరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి...
పవన్ కళ్యాణ్‌పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎపిలో రాజకీయాలు ఎన్నడూ లేనంత రంజుగా మారాయి. అధికార పార్టీ నేతలు ఇతర పార్టీల నాయకులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్...
ఎన్డీయే కీలక సమావేశం.. ఢిల్లీలో బిజీబిజీగా పవన్ కళ్యాణ్
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో రాజకీయ సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమీపిస్తున్నందున పొత్తు తర్వాత వ్యూహాలను రచిస్తున్నందున బిజెపి పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి,...
పవన్ కళ్యాణ్ గొప్పతనం అదే: ‘బ్రో’ నటి ప్రియా ప్రకాష్ వారియర్
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు....
శ్రీకాళహస్తి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం…
అమరావతి: శ్రీకాళహస్తిలో ఇటీవల జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన నేతలో ఒకరిపై పోలీసుల దౌర్జన్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అత్యంత సీరియస్‌గా...
వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్‌కు తెలుసా?
అమరావతి: వాలంటీర్ల విధివిధానాలు ఏంటో జనసేన పార్టీ అధికనేత పవన్ కళ్యాణ్‌కు తెలుసా? అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇటీవల ఏలూరులో వారాహి విజయయాత్ర సందర్భంగా..ఎపి వాలంటీర్లను మహిళల కిడ్నాప్ లకు...
పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు..
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయ్యింది. ఇటీవల వారాహి విజయ యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎపిలో తీవ్ర దుమారం రేపాయి. పవన్ వ్యాఖ్యలకు...
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించిన గంటా శ్రీనివాస్ రావు
అమరావతి: వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేయడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లు, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి...
రాతపరీక్షలో తప్పులు సరిదిద్దాలి: పవన్ కళ్యాణ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో తప్పుగా వచ్చిన నాలుగు ప్రశ్నలను సరిదిద్దాలని జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు విజ్ణప్తి...
పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీకి మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. రాజకీయ పొత్తుతో ఎన్నికలకు వెళితే పవన్ కు ఎందుకు...
సిఎం పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పొత్తులు, ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు...
అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలి : పవన్ కళ్యాణ్
హైదరాబాద్ : నాడు భరతమాత దాస్యశృంఖాలను తెంచడం కోసం తెల్లదొరలను ఎదురొడ్డి ప్రాణత్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు భారత రత్న ప్రకటించాలని జనసేన అధినేత పవన్ క ళ్యాణ్ డిమాండ్...
‘ఓజీ’.. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రతిభగల యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్...
చీమలపాడు బాధితులకు పవన్ కళ్యాణ్ పరామర్శ
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన అంగోతు మంగు కుటుంబ సభ్యులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గురువారం వీడియో కాల్ ద్వారా...
విశాఖ ఉక్కు కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి: పవన్ కళ్యాణ్
అమరావతి: విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఆశాజనకంగా ఉందన్నారు. ఎపి ప్రభుత్వానికి విశాఖ ఉక్కును...
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినట్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా తన...
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు వైఎస్ జగన్ సవాల్…
గుంటూరు: వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
జనసైనికుల బీమా కోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం
హైదరాబాద్: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో కోటి రూపాయల చెక్కును పార్టీ రాజకీయ...
నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి గుండె సమస్య!
హైదరాబాద్: ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గుండె జబ్బుతో బాధపడుతున్నారని సమాచారం. ఆ విషయం ఆమె సన్నిహిత వర్గానికే ఇన్నాళ్లు తెలుసు. ఆరోగ్య సమస్యలను రేణు దేశాయ్...