Home Search
పాదయాత్ర - search results
If you're not happy with the results, please do another search
‘మీ కోసం- మీ ఎమ్మెల్యే’లో భాగంగా కాలనీల్లో పాదయాత్ర
చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజ న్...
త్వరలో తమిళనాడువ్యాప్తంగా హీరో విజయ్ పాదయాత్ర ?(వీడియో)
న్యూస్ డెస్క్: తమిళనాడులో మరో ప్రముక సినీనటుడు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? తళపతిగా అభిమానులు పిలుచుకునే విజయ్ సినీరంగానికి త్వరలోనే శాశ్వతంగా గుడ్‌బై చెప్పి రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? ఇటీవల జరుగుతున్న...
పాదయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో..!
హైదరాబాద్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సినీ రంగంతో పాటు తమిళనాడు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ గా మారింది....
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కాలనీల్లో పాదయాత్ర : సుభాష్‌రెడ్డి
చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిక్షరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబనగర్,...
భట్టి పాదయాత్ర తెలంగాణ కోసమే
ఖమ్మం : సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణ కోసమేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారం...
ఉత్సాహంగా భట్టి పాదయాత్ర
ఖమ్మం : సిఎల్పి నేతమల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర పాలేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతుంది.శుక్రవారం పాలేరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కూసుమంచి, చెగొమ్మ, దేవుని తండా, కేశవాపురం, జీళ్ళచెరువు, గోపాలరావుపేట, ధర్మతండా,...
భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక
సూర్యాపేట: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్...
జిల్లాకు చేరుకున్న భట్టి పాదయాత్ర
ఖమ్మం : పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన పాదయాత్ర బుధవారం సాయంత్రం ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ ఏడాది మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా నుంచి...
భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక
సూర్యాపేట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ,...
యాదాద్రికి చేరుకున్న బిఆర్ఎస్ నేతల పాదయాత్ర
యాదాద్రి : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుతూ జనగామ నుంచి ప్రారంభించిన పాదయాత్ర యాదగిరిగుట్టకు చేరుకుంది. బుధవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండకింద వైకుంఠ ద్వారం దగ్గర కొబ్బరికాయలు...
దిగ్విజయంగా భట్టి పాదయాత్ర.. రాహుల్ ప్రశంస
తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర చేస్తున్న సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ హైకమండ్ తెలంగాణపై...
మోతె మండలంలో ప్రారంభమైన భట్టి పాదయాత్ర
మోతె: సీఎల్పీ నేత భ్ట్టి విక్మ్రార్క్ మోతె మండలంలో రాఘవపు రం ఎక్స్ రోడ్డు గ్రామం వ్ద్ద కోదాడ నియోజ్క్వ్గ్రంలోకి పీపుల్స్ మార్చ్ పాద్యాత్ భ్ట్టి విక్మ్రార్కు కి ఘనంగా హారతులతో స్వాగతం...
భట్టి పాదయాత్ర ముగింపు సభను సక్సెస్ చేయండి
ఖమ్మం : సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పిపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ కోరారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం...
భట్టి పాదయాత్ర @ 102 రోజులు
ఖమ్మం: సిఎల్ పి నేత,ఖమ్మం జిల్లా మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రారంభించిన పాదయాత్ర శుక్రవారం నాటికి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది.ఏ ఐసిసి అగ్ర నాయకుడు...
వంద రోజుల భట్టి పాదయాత్ర..
సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది....
భట్టి పాదయాత్ర @ 100
మధిర : సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క పట్టువదలని విక్రమార్కుడిలా పాదయాత్ర చేస్తున్నారు. ఎండొచ్చినా.. వానొచ్చినా, ఎండ దెబ్బ తగిలినా, పాదయాత్రను మాత్రం ఆయన విడువ లేదు. తాత్కాలికంగా కొంత బ్రేక్...
సింహపురి అడవుల్లో నారా లోకేష్ పాదయాత్ర
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై యువ నాయకుడు దృష్టి సారించిన యువగళం పాదయాత్ర హృదయాలను గెలుచుకుంటుంది. నారా లోకేష్...
వైఎస్ఆర్ పాదయాత్రను తలపిస్తున్న భట్టి ‘పీపుల్స్ మార్చ్’..
గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే... గంగా ప్రవాహం లాంటి వారు!. వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన...
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలు వెలవెలబోతున్నాయి
* స్థిమితం లేని నాయకుడు వెంకటరెడ్డి
* కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి
నల్లగొండ: పీపుల్స్ మార్చ్‌లో ప్రజలు లేక వెలవెలబోతున్నాయని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ...
భట్టి పాదయాత్రపై మాణిక్‌రావు ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని ఠాక్రే ధీమా వ్యక్తం...