Monday, April 29, 2024
Home Search

రాజాసింగ్ - search results

If you're not happy with the results, please do another search
Rajasingh meet with Rajender

రాజాసింగ్ తో రాజేందర్ భేటీ

హైదరాబాద్: ఎంఎల్‌ఎ రాజాసింగ్‌తో మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఎ రాజేందర్ భేటీ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్పొరేటర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతో ఈటల రాజేందర్ దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు....
Rajasingh said attack on young woman was love jihad

పార్టీ మారడం లేదు : రాజాసింగ్

హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. బిజెపి నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిఆర్‌ఎస్ గూటికి చేరబోతున్నట్లు ఊహాగానాలు...
BJP MLA Raja Singh Visits Minister Harish Rao Residence

రాజకీయ వర్గాల్లో సంచలనం.. మంత్రి హరీశ్‌రావు ఇంటికెళ్లిన రాజాసింగ్

హైదరాబాద్: ఇటీవల రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న పరిణామంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యే పార్టీ మారే...
MLA Raja singh meet with Harish rao

అందుకే హరీష్ రావును కలిశా: రాజాసింగ్

హైదరాబాద్: మంత్రి హరీష్‌రావును ఎంఎల్‌ఎ రాజాసింగ్ కలిశారు. తాను బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడంలేదని ఎంఎల్‌ఎ రాజాసింగ్ తెలిపారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీష్ రావును కలిశానని వివరించారు. దూల్‌పేటలో మోడల్...
No animal sacrifice on Bakrid: Raja Singh

బక్రీద్ పండగకు జంతువధ చేస్తే సహించేది లేదు: రాజాసింగ్

హైదరాబాద్: రాష్ట్రంలో బక్రీద్‌ను పురస్కరించుకుని ముస్లింలు మేకలు, గొర్రెలు వధించి సంబురాలు చేసుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఆవులు, దూడలను వధిస్తే సహించేది లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఈనెల...

గోషామహల్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాదయాత్ర

గోషామహల్: జన్ సంపర్క్ అబియాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్‌నగర్, చంద్రకిరణ్ బస్తీలతో పాటు పలు బస్తీల్లో పాదయాత్ర చేపట్టి స్థానికుల సమస్యలను అడిగి...
Rajasthan Police case filed against Raja Singh

విద్వేష వ్యాఖ్యలపై రాజస్థాన్‌లో రాజాసింగ్‌పై పోలీసు కేసు

కోట: ఒక మతాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత ప్రసంగాన్ని చేసినందుకు బిజెపి నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజాసింగ్...

త్వరలోనే రాజాసింగ్‌పై సస్పెన్షన్

హైదరాబాద్ : ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించే మీడియాను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ధ్వజమెత్తారు బుధవారం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో “ఖేలో...
Raja Singh and Kishan Reddy

త్వరలో రాజాసింగ్ సస్పెన్షన్ ఉపసంహరణ: కిషన్ రెడ్డి

హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్‌ఏ టి. రాజా సింగ్ త్వరలో తిరిగి బిజెపిలోకి వస్తారని, ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం జరుగుతుందని, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు. ‘మేము ఈ విషయంపై చర్చిస్తున్నాము....
Raja Singh gives Clarity on Party Change Rumors

ఎంఎల్ఎ రాజాసింగ్‌కు చేదు అనుభవం…

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నూతన సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. రాజాసింగ్‌ను సచివాలయంలోకి రాకుండా శనివారం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామాలపై రాజాసింగ్ సీరియస్‌గా స్పందించారు. సమావేశం...
Security Personnel Stopped MLA Raja Singh

రాజాసింగ్‌కు చేదు అనుభవం.. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది…

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త సచివాలయంలోకి ప్రవేశం నిరాకరించడంపై శనివారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులతో...
Ban on Raja Singh YouTube account

రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్న మంగళ్‌హాట్‌ పోలీసులు

హైదరాబాద్: సస్పెండ్ అయిన బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ ను మంగళ్ హాట్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలు, బైక్ ర్యాలీలో పాల్గొంటా.....

ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

హైదరాబాద్ : గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు అయింది. ముంబయిలో జనవరి 29వ తేదీన జరిగిన సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై స్థానిక పోలీసులు రాజాసింగ్ పై కేసు...
godse photo appear in ramnavami shoba yatra in hyderabad

రాజాసింగ్ శ్రీరామ నవమి ఊరేగింపులో గాడ్సే ఫోటో(వీడియో)

న్యూస్‌డెస్క్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో గురువారం జరిగిన శోభాయాత్రలో మహాత్మా గాంధీ హంతకుడు నాతూరాం గాడ్సే చిత్రపటం దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. సస్సెన్షన్‌కు గురైన బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తన...
No animal sacrifice on Bakrid: Raja Singh

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

హైదరాబాద్: జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేషపూరిత ప్రసంగం...

శ్రీరామనవమి వేడుకల్లో నన్ను టార్గెట్ చేశారు: రాజాసింగ్

హైదరాబాద్ : గోషా మహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 31న సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్...
No animal sacrifice on Bakrid: Raja Singh

రాజాసింగ్ సీటుపై ఇతరుల కన్ను!

హైదరాబాద్: గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఏ టి.రాజాసింగ్ ప్రవక్త ముహమ్మద్(స)పై గత ఏడాది చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ సస్పెన్షన్‌లోనే ఉన్నారు. కాగా ఇతర స్థానిక నాయకులు ఆయన నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని...
Ban on Raja Singh YouTube account

మళ్లీ మళ్లీ బెదిరిస్తున్నారు: ఎంఎల్‌ఎ రాజాసింగ్

హైదరాబాద్ : తనకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ బిజెపి గోషామహాల్ ఎంఎల్‌ఎ రాజా సింగ్ డిజిపి అంజనీకుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆయన...

రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. రాజాసింగ్ 1000 కోట్లు ఖర్చు పెట్టి 1000 సార్లు పొర్లు దండాలు పెట్టిన ప్రజలు ఓట్లు పడయని పోస్టర్లలో ఉన్నాయి. గోషామహల్‌లోని...

ఎంఎల్ఎ రాజాసింగ్ అరెస్టు

సిటిబ్యూరోః బిజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రగతి భవన్ వద్ద పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని గత కొంత కాలం నుంచి...

Latest News

నిప్పుల గుండం