Monday, May 6, 2024
Home Search

హెచ్‌ఎండిఏ - search results

If you're not happy with the results, please do another search
High Court

ఓఆర్‌ఆర్ టివోటిపై పిల్ కొట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్(ఒఆర్‌ఆర్)టిఓటి పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. గడీల రఘువీరారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై వి చారణ జరిపింది. విచారణ సందర్భంలో పిటిషనర్ అర్హతను హైకోర్టు చీఫ్...

గజానికి లక్ష!

మనతెలంగాణ/హైదరాబాద్: కోకాపేట నియోపాలిస్ భూముల మాదిరిగానే మోకిల ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారి డార్‌కు సమీపంలోని మోకిలలో మొదటి దశలో 50 ప్లాట్లను హెచ్‌ఎండిఏ సోమవారం వేలం...

నియో పాలిస్ నయా రికార్డు

కోకాపేటలో వేలం పాట రికార్డుల మోత మోగింది. నియోపాలిస్ లే ఔట్‌లోని ప్లాట్లను సొంతం చేసుకోవడానికి ప్రముఖ సంస్థలు పోటీ పడ్డాయి. కోకాపేట భూములకు వేలంలో అధిక ధర పలకడంతో మ రోసారి...
Allotment of space for establishment of Journalist Bhavan

జర్నలిస్టు భవన్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టియూడబ్ల్యూజే నాయకులు హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులకు తీపి కబురు అందించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టు భవన్...
Don't do Real Estate business in assigned lands

అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగదు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్:  రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు...

ఓఆర్‌ఆర్‌పై 2,7 ఎగ్జిట్ పాయింట్ల మూసివేత

హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డులోని (ఓఆర్‌ఆర్‌పై) ఉన్న ఎగ్జిట్ పాయింట్లు 2, 7లను అధికారులు మూసివేశారు. ఈ రోడ్డులోని 2, 7 ఎగ్జిట్ పాయింట్‌లలో నీరు నిలిచిపోవడంతో మూసివేస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్...
HMDA Layouts in Shabad

షాబాద్ ప్రీబిడ్ మీటింగ్ విజయవంతం

ఔత్సాహికులు వందమంది హాజరు n తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్‌ఎండిఏ మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని షాబాద్ రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ)...
Shahbad pre-bid auction successful

షాబాద్ ప్రీబిడ్ మీటింగ్ విజయవంతం

ఔత్సాహికులు వందమంది హాజరు తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్‌ఎండిఏ హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని షాబాద్ రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) శనివారం నిర్వహించిన...
Huge demand for mokila plots

మోకిల ప్లాట్లకు భారీ డిమాండ్

హైదరాబాద్: హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో వేలం వేయనున్న రంగారెడ్డి జిల్లా మోకిల ప్లాట్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం జరిగిన ప్రీబిడ్ సమావేశానికి 200 మందికి పైగా హాజరయ్యారు. హెచ్‌ఎండిఏ యంత్రాంగం...
Gandipet pond is beautiful...

ఇక గండిపేట చెరువు సుందరంగా…

హైదరాబాద్: హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో గండిపేట చెరువును ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దనుంది. ఇప్పటికే రూ.36 కోట్లతో ల్యాండ్ స్కేప్ పార్క్‌ను అద్భుతంగా నిర్మించగా ఇదే తరహాలో ఆధునిక శైలిలో గండిపేట చుట్టూరా 70 ఎకరాల్లో...
Real Estates Representatives met CS Shanti Kumari

మా సమస్యలను పరిష్కరించండి: రియల్ ఎస్టేట్ ప్రతినిధులు

హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి రియల్‌రంగం సభ్యులు సిఎస్ శాంతికుమారి విన్నవించారు. వాటిని తర్వగా పరిష్కరించడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు సిఎస్‌ను కోరారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్...

స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి వ్యక్తి మృతి

ఘట్‌కేసర్: మిత్రులతో కలిసి సిమ్మింగ్‌ఫూల్‌లో ఈతకు వెళ్లి ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీ సుస్టేషన్ పరిధిలోని కొండాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
Express way on Moosi

మూసీపై ఎక్స్ ప్రెస్ వే

మనతెలంగాణ/ హైదరాబాద్ : శంషాబాద్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్‌ప్రెస్ వేను కూడా నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. దానికి రూ.15 వేల కోట్ల...
Express way on Moosi

ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభిస్తాం: మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు 15వ తేదీన సోలార్ సైకిల్ ట్రాక్‌ను ప్రారంభిస్తామని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ చెప్పారు. త్వరలో మల్లంపేట్ వద్ద 21వ ఇంటర్‌ఛేంజ్‌తో పాటు మూసీపై...

ఇంటర్ ఛేంజ్ ను నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)పైన మరో ఇంటర్‌ఛేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇంటర్‌ఛేంజ్ ను శనివారం ఉదయం పది గంటలకు పురపాలక శాఖ...
Another inter-change on outer ring road

ఔటర్‌పై మరో ఇంటర్ ఛేంజ్

రూ.29.50 కోట్లతో పూర్తి నేడు ప్రారంభించనున్న పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)పైన మరో ఇంటర్‌ఛేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇంటర్‌ఛేంజ్...
Can go 120 KM speed on outer ring road

రయ్…రయ్

ఓఆర్ఆర్ పై గరిష్ఠ స్పీడ్ 120 కిమీ.కు పెంపు హైదరాబాద్ : ఇక నుంచి ఔటర్ రింగ్‌రోడ్డుపై 120 కి.మీల వేగంతో వెళ్లేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో ఉన్న 100 కి.మీల వేగాన్ని...

నడ్డా నోట అడ్డగోలు మాట..

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఎవరిపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారంటూ మంత్రి...
Do you send KCR to prison: KTR

తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు పంపుతారా?

ఎవరుపడితే వారు వచ్చి అడ్డంగా మాట్లాడిపోతున్నారు కెసిఆర్‌పై ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ ఫైర్ హైదరాబాద్: తెలంగాణను అభివృద్ధి చేసినందుకు కెసిఆర్‌ను జైలుకు...
KTR Inaugurates Uppal Skywalk Tower

ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..

హైదరాబాద్‌ః ఉప్పల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) నిర్మించిన స్కైవాక్ టవర్‌ను రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం ప్రారంభించారు. అలాగే, ఉప్పల్ శిల్పారామంలో నిర్మించిన...

Latest News