Saturday, May 4, 2024
Home Search

యుపి - search results

If you're not happy with the results, please do another search

కశ్మీరులో యుపి వలస కార్మికుడిని హతమార్చిన ఉగ్రవాదులు

జమ్మూ: దక్షిణ కశ్మీరులోని పుల్వామాలో సోమవారం రాష్ర్టేతరుడైన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకేష్‌గా గుర్తించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు...
14 children Infected with HIV and Hepatitis after blood transfusion

యుపి దవాఖానాల్లో దారుణం.. 14మంది పిల్లలకు ఎయిడ్స్, హెపటైటిస్ రక్తం ఎక్కించారు

న్యూఢిల్లీ /కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ఆసుపత్రిలో రక్తహీనతతో చికిత్స పొందుతున్న పలువురు తలసేమియా పిల్లలకు కలుషిత రక్తం ఎక్కించారు. దీనితో 14 మంది చిన్నారుల జీవితాలు ప్రశ్నార్థకం అయ్యాయి. వీరు ఇప్పుడు హెచ్‌ఐవి...

యుపిలో రోడ్డు ప్రమాదం

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లక్నో జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో ఈ కుటుంబంలో...
HDFC Bank Launches New UPI Digital Payments

కొత్త యుపిఐ డిజిటల్ పేమెంట్లను ప్రారంభించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

ముంబై: యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇం టర్‌ఫేస్)లో మూడు కొత్త డిజిటల్ చెల్లింపుల ఉత్పత్తులను ప్రారంభించామని ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులు వేగవంతమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఈ...

ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై యుపిలో ఎఫ్‌ఐఆర్

రాంపూర్: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు,  మంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్ ప్రదేశ్...

యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

వెబ్ డెస్క్: డిజిటల్ ఇండియా ఎంత అభివృద్ధి చెందిందో అందరం నిత్యం కళ్లారా చూస్తున్నాం. రోడ్డు పక్కన ఉండే చాయ్ దుకాణాల నుంచి స్టార్ హోటళ్ల వరకు డిజిటల్ మనీ చెల్లింపులు జరుగుతున్నాయి....

యుపిలో కోర్టు గదిలో లాయరు హత్య

గజియాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఓ లాయర్‌ను ఆయన కార్యాలయంలోనే దుండగులు కాల్చిచంపారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జిల్లా కోర్టు ఆవరణలోని ఈ లాయర్ ఆఫీసు రూంలోనే జరిగింది. కోర్టు ఆవరణలో...
Police chief directs cops to use Hindu panchang

పంచాగం ప్రకారం కదలండి.. ఠాణాలకు యుపి డిజిపి సర్కులర్

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ఆధ్వర్య ప్రభుత్వ హయాంలో పోలీసు స్టేషన్లకు హిందూ పంచాంగం పాటించాలని సూచించారు. యుపి డిజిపి విజయ్ కుమార్ ఇటీవల ఓ సర్కులర్ వెలువరించారు. ఇందులో ఆయన...

పంచాంగాన్ని నమ్ముకోండి: పోలీసులకు యుపి డిజిపి క్లాసు !(వైరల్ వీడియో)

వెబ్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో&నేరస్థులను పట్టుకునేందుకు, నేరాలను అరికట్టేందుకు ఒక వినూత్న శాస్త్రీయ పద్ధతిని ఉత్తర్ ప్రదేశ్ డిజిపి విజయ్ కుమార్ కనిపెట్టారు. పంచాంగాన్ని...
Green signal to MP Rahul today

2024లో అమేథీ నుంచి రాహుల్ పోటీ: యుపిసిసి చీఫ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన అజయ్ రాయ్...

బ్యాంకు అకౌంట్ మీది..లోను వేరెవరికో: యుపిలో భారీ మోసం

లక్నో: మీ ప్రమేయం లేకుండా మీ బ్యాంకు ఖాతా ఆధారంగా వేరే వ్యక్తులు ఎవరైనా మీ పేరిట లక్షల్లో రుణం తీసుకుని ఎగ్గొట్టే అవకాశం ఉందా? కచ్ఛితంగా ఉందని చెప్పడానికి ఈ సంఘటనే...
Kamathipura barkas hospital

కామాఠిపుర యుపిహెచ్‌సి, బార్కాస్ ఆసుపత్రి భవన నిర్మాణాల ప్రణాళికలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కామాఠిపురలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు బార్కాస్‌లోని ఆసుపత్రుల విస్తరణకు సంబంధించిన భవన నిర్మాణ ప్రణాళికలను త్వరితగతిన సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...
Two boys forced to drink urine in UP

యుపిలో ఇద్దరు బాలురచే మూత్రం తాగించిన దారుణం

లక్నో : దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలురచే బలవంతంగా మూత్రం తాగించిన సంఘటన సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్ధ నగర్ జిల్లాలో 10,15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను దొంగతనం చేశారనే...
Two boys drank urine in UP

యుపిలో ఇద్దరు బాలురచే మూత్రం తాగించిన దారుణం

లక్నో : దొంగతనం ఆరోపణలపై ఇద్దరు బాలురచే బలవంతంగా మూత్రం తాగించిన సంఘటన సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్ధ నగర్ జిల్లాలో 10,15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను దొంగతనం చేశారనే...

సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఫోన్ పే, గూగుల్ పే, యుపిఐ సేవలు

నల్గొండ:జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా యు. పి.ఐ సేవలు( ఫోన్పే, గూగుల్ పే పేటియం)ఆన్లైన్ ట్రాన్స న్స్ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంద ని రాష్ట్ర టెస్కాబ్ వైస్ చైర్మన్,...

యుపిలో వర్సిటీ అధికారులపై ఎబివిపి సభ్యుల దాడి(వీడియో)

గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోగల దీన్ దయాళ్ ఉపాధ్యాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్‌పై అఖిల్ భారతీయ విద్యార్థి పరిషద్(ఎబివిపి) సభ్యులు శుక్రవారం దాడి చేశారు. తమను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా...

బిజెపిలోకి యుపి బిసి నేత రాజ్‌భర్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒబిసి నేత ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ బిజెపిలో చేరనున్నారు. ఆయన ఆదివారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రాజ్‌భర్ దేశ రాజధానిలో బిజెపి నేత, హోం...

శివార్ల హర్యానా యుపిల నుంచి పొగలు ఇప్పుడు వరదలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి పొగ కాలుష్యం , ఇప్పటి వరదల ఉధృతి వెనుక పార్టీల రాజకీయాలు ప్రధాన కారణంగా మారాయి. హర్యానా, యుపిల నుంచి పంటవ్యర్థాలను పెద్ద ఎత్తున కాల్చివేయడంతో...

యుపి అసెంబ్లీకి ఎస్‌పి ఎమ్‌ఎల్‌ఎ దారాసింగ్ చౌహాన్ రాజీనామా

లక్నో : ఉత్తరప్రదేశ్ మయు జిల్లా ఘోసి నియోజక వర్గ సమాజ్ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్‌ఎల్‌ఎ దారాసింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ అసెంబీ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. స్పీకర్ సతీష్ మహానాకు...
TCEI SIWPC Awards Presentation Brochure

టిసిఈఐ ఎస్‌ఐడబ్ల్యుపిసి అవార్డుల ప్రదానం బ్రోచర్

ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద రీజినల్ ఈవెంట్స్ అసోసియేషన్‌లలో ఒకటైన తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టిసిఈఐ) ,ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ (టిసిఈఐ...

Latest News