Sunday, May 19, 2024
Home Search

కానిస్టేబుల్ - search results

If you're not happy with the results, please do another search

హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్‌లో గన్ మిస్ ఫైర్ : కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: నగరంలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మంగళవారం...
American made gun seized in Rajahmundry

తుపాకీ మిస్ ఫైర్… హెడ్‌కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్‌కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కబుతర్ఖానలో భూపతి శ్రీకాంత్ అనే హెడ్...
Constable assaulted Man had come for treatment

చికిత్స కోసం వచ్చిన యువకుడిపై కానిస్టేబుల్ దాడి

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిని ఔట్ పోస్టు కానిస్టేబుల్ చితకబాదాడు. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవ జరగడంతో అతని కుటుంబ సభ్యులు 100కు డయల్ చేశారు....
Girl attempt raped by unknowns in Hayathnagar

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం: నిందితుడికి అండగా పోలీసులు

జైపూర్: ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన పోలీసు కానిస్టేబుల్‌ను మంచానికి కట్టేసి చితకబాదిన స్థానికులుఅతడిని పోలీసు స్టేషన్‌లో అప్పగించగా అక్కడి నుంచి అతను తప్పించుకు పారిపోవడానికి తోటి ఉద్యోగులే సహకరించారు. ఈ ఘటన...
Constable Candidates protest at TS Secretariat

సచివాలయం ముట్టడికి యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థులు..

హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థులు సచివాలయం ముట్టడికి యత్నించారు. 50మంది కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం ఉదయం సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సచివాలయం...

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

ఖానాపురం: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మద్దెల సూర్యనారాయణ మంగళవారం ఉదయం గుండెపోటు రాగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ సిపి ఆదేశాల...

నిద్రిస్తున్న మైనర్ బాలుడిపై కానిస్టేబుల్ కర్కశత్వం.. (వీడియో వైరల్)

లక్నో: మానవ విలువలు మరిచి క్రూరత్వంగా ప్రవర్తించిన ఓ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌, బల్లియాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో...

గడ్డి మందు తాగి కానిస్టేబుల్ ఆత్మహత్య

రామగిరి: రామగిరి పోలీస్ స్టేషన్‌లో గత సంవత్స కాలంగా విధులు నిర్వహిస్తున్న చిన్నబోనాల గ్రామానికి చెందిన బండ అరుణ్ గడ్డి మందు తాగి ఆత్మాహత్య యత్నం చేసుకున్నట్లు ఎస్‌ఐ రవి ప్రసాద్ తెలిపారు....

హెడ్ కానిస్టేబుల్ అశోక్‌వర్ధన్ కుటుంబానికి బ్యాచ్‌మేట్ల ఆర్థిక సాయం

సిటీ బ్యూరో : ఆర్‌జిఐఎ ఎయిర్‌పోర్ట్ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ గత జూన్ 21 తేదీన అనారోగ్యం తో మృతి చెందిన పి.అశోక్ వర్ధన్ కుటుంబానికి తోటి 2000 బ్యాచ్...
Constable Looks After Infant While Mother Writes Exam

పసికందును ఆడించిన కానిస్టేబుల్…

అహ్మదాబాద్ : పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను అక్కున చేర్చుకుని ఆడించింది. తల్లి పరీక్ష...
Women constable in Lucknow

ఉరేసుకున్న మహిళా కానిస్టేబుల్

లక్నో: భర్తతో గొడవ జరగడంతో మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని మడియాన్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 2016లో ఎస్‌ఎస్‌బిలో లఖిమ్‌పూర్...
Gang rape in Kancheepuram

ఖాకీ కామ పిశాచి… బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం…

అమరావతి: తన కూతురు ఆలనా పాలనా చూసుకునేటందుకు బాలిక తీసుకొచ్చి ఆమెపై కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుత్తికి చెందిన వై...

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఆదివారం మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకుంది. రెండో పట్టణ ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బాబూజీనగర్ కాలనీకి చెందిన కుంచం...

తుపాకీ మిస్‌ఫైర్..కానిస్టేబుల్ మృతి

సిటిబ్యూరోః తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్‌లోని మింట్‌కాంపౌండ్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హెడ్‌కానిస్టేబుల్ రామయ్య(46) మింట్ కాంపౌండ్ ప్రెస్‌లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే...
Firing at Shamirpet Celebrity Club

ఖైరతాబాద్ లో తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: తుపాకీ మిస్ ఫైర్ అయి హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నగరంలోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ లో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామయ్య ఖైరతాబాద్ మింట్...

ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

శంకర్‌పల్లి: ఉరేసుకుని శంకర్‌పల్లి హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండ లం మారేపల్లి గ్రామానికి చెందిన మీసాల మాణిక్యం (52) సంగారెడ్డిలోని అయ్యప్ప కాలనీలో...

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

సంగారెడ్డి : పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు బలన్మరణం చెందారు. సంగారెడ్డి పట్టణం అయ్యప్ప కాలనీకి చెందిన మీసాల మాణిక్యం(43) అనే వ్యక్తి కూకట్‌పల్లి కెపిహెచ్‌బి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి మోకిల...

ముగిసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన

గద్వాల: జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా పోలీస్ కార్యాలయంలో నేటితో ముగిసిందని జిల్లా ఎస్పీ కె. సృజన...
Firozabad in UP

కానిస్టేబుల్ వేధింపులు?… మహిళ ఆత్మహత్య

లక్నో: ఓ మహిళ తనపై దాడి చేసిందని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఈటాహ జిల్లాలో జరిగింది. పుటాన్ సాక్రౌలి...
Kendrapara district In Odisha

కానిస్టేబుల్ ఇంట్లో దొంగతనం…

భువనేశ్వర్: కానిస్టేబుల్ ఇంట్లో దొంగల చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఒడిశా రాష్ట్రం కేంద్రపారా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిమాలెండూ పది అనే కానిస్టేబుల్ జజంగా...

Latest News